(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 062

॥ శ్రీః ॥
7.62. అధ్యాయః 062
Mahabharata - Drona Parva - Chapter Topics
నారదేన సృంజయంప్రతి మాంధాతృచరితాభిధానం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

నారద ఉవాచ। 7-62-0x(4417)(47092)
మాంధతారం యౌవనాశ్వం మృతం సృంజయ శుశ్రుమ।
యం దేవావశ్వినౌ గర్భే పితుః పార్శ్వే చకర్షతుః॥ 7-62-1(47093)
మృగయాం విచరన్రాజా తృషితః క్లాంతవాహనః।
ధూమం దృష్ట్వాఽగమత్సత్రం పృషదాజ్యమవాప సః॥ 7-62-2(47094)
తం దృష్ట్వా యువనాశ్వస్య జఠరే రవిసన్నిభం।
గర్భం నిరూహతుర్దేవావశ్వినౌ భిషజాం వరౌ॥ 7-62-3(47095)
తం దృష్ట్వా పితురుత్సంగే శయానం దేవవర్చసం।
అన్యోన్యమబ్రువందేవాః కమయం ధాస్యతీతి వై॥ 7-62-4(47096)
మామేవాయం ధయత్వంగ ఇతి హ స్మాహ వాసవః।
తతోంగులిభ్యో హీంద్రస్య ప్రాదురాసీత్పయోఽమృతం॥ 7-62-5(47097)
మాం ధాస్యతీతి కారణ్యాద్యదింద్రో హ్యన్వకంపయత్।
తస్మాత్తు మాంధాతేత్యేవం నామ తస్యాద్భుతం కృతం॥ 7-62-6(47098)
తతస్తు ధారాం పయసో ఘృతస్య చ మహాత్మనః।
తస్యాస్యే యౌవనాశ్వస్య పాణిరింద్రస్య చాస్రవత్॥ 7-62-7(47099)
అపిబత్పాణిమింద్రస్య స చాప్యహ్గాఽభ్యవర్ధత।
సోఽభవద్ద్వాదశసమో ద్వాదశాహేన వీర్యవాన్॥ 7-62-8(47100)
ఇమాం చ పృథివీం కృత్స్నామేకాహ్నా స వ్యజీజయత్।
ధర్మాత్మా ధృతిమాన్వీరః సత్యసంధో జితేంద్రియః॥ 7-62-9(47101)
జనమేజయం సుధన్వానం గయం పూరుం బృహద్రథం।
అసితం చ నృగం చైవ మాంధాతా మానవోఽజయత్॥ 7-62-10(47102)
ఉదేతి చ యతః సూర్యో యత్ర చ ప్రతితిష్ఠతి।
తత్సర్వం యౌవనాశ్వస్య మాంధాతుః క్షేత్రముచ్యతే॥ 7-62-11(47103)
సోఽశ్వమేధశతైరిష్ట్వా రాజసూయశతేన చ।
అదదద్రోహితాన్మత్స్యాన్బ్రాహ్మణేభ్యో విశాంపతే॥ 7-62-12(47104)
హైరణ్యాన్యోజనోత్సేధానాయతాఞ్శతయోజనం।
బహుప్రకారాన్సుస్వాదూన్భక్ష్యభోజ్యాన్నపర్వతాన్॥ 7-62-13(47105)
అతిరిక్తం బ్రాహ్మణేభ్యో భుంజానో హీయతే జనః॥ 7-62-14(47106)
భక్ష్యాన్నపాననిచయాః శుశుభుస్త్వన్నపర్వతాః।
ఘృతహదాః సూపపంకా దధిఫేనాం గుడోదకాః॥ 7-62-15(47107)
రురుధుః పర్వతాన్నద్యో మధుక్షీరవహాః శుభాః।
దేవాసురా నరా యక్షా గంధర్వోరగపక్షిణః॥ 7-62-16(47108)
విప్రాస్తత్రాగతాశ్చాసన్వేదవేదాంగపారగాః।
బ్రాహ్మణా ఋషయశ్చాపి నాసంస్తత్రావిపశ్చితః॥ 7-62-17(47109)
సముద్రాంతాం వసుమతీం వసుపూర్ణాం తు సర్వతః।
స తాం బ్రాహ్మణసాత్కృత్వా జగామ స్వాన్గృహాన్ప్రతి॥ 7-62-18(47110)
`రాజాఽపి వివిధైరిష్ట్వా యజ్ఞైర్వివిధదక్షిణైః'।
గతః పుణ్యకృతాం లోకాన్వ్యాప్య స్వయశసా దిశః॥ 7-62-19(47111)
స చేన్మమార సృంజయ చతుర్భద్రతరస్త్వయా।
పుత్రాత్పుణ్యతరస్తుభ్యం మా పుత్రమనుతప్యథాః।
అయజ్వానమదక్షిణ్యమభి శ్వైత్యేత్యుదాహరత్॥ ॥ 7-62-20(47112)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి షోడశరాజకీయే ద్విషష్టితమోఽధ్యాయః॥ 62 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-62-6 తస్మాన్మాంధాతరిత్యేవం ఇతి క.పాఠః॥
5-62-8 ద్వాదశసమో ద్వాదశవార్షికః।
శయ ఇతి పాఠే ద్వాదశహస్తః। వ్యజీజయద్విజితవాన్॥
5-62-13 రోహితాన్ లోహితభూప్రదేశాన్పద్మరాగఖనిమతో వా మత్స్యాందేశవిశేషాన్।
హైరణ్యాన్ స్వర్ణాకరయుక్తాన్।
జనోత్సేధాన్ జనేషు ఉత్సేధ ఉచ్ఛ్రాయో యేషాం తాన్।
మత్స్యదేశోత్పన్నే హి నద్యావద్యాపి పరంపరయా పూర్వాపరౌ సముద్రౌ గచ్ఛత ఇతి తేషాముచ్ఛ్రితత్వం ప్రసిద్ధం।
రోహితానశ్వాన్ ఇతి క.ఙ.పాఠః॥
5-62-14 అతిరిక్తమవశిష్టం భుంజానో జన ఏవ హీయతే తత్వన్నమిత్యర్థః॥
5-62-62 ద్విషష్టితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.